xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
జాతీయం

గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం.. 83 పునరావాస శిబిరాలు ఏర్పాటు

02-11-2026 14:42
గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం.. 83 పునరావాస శిబిరాలు ఏర్పాటు
మురసు తుపాను ఈ రోజు రాత్రికి కావలి–ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
xPress24, Guntur, November 2, గుంటూరు, నవంబర్ 2: మురసు తుపాను ఈ రోజు రాత్రికి కావలి–ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తుపాను పరిస్థితులపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 83 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు వివరించారు. బైట్: సి.యం. సాయికాంత్ వర్మ, గుంటూరు జిల్లా కలెక్టర్.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.