ఆంధ్రప్రదేశ్
గోదావరి పుష్కరాలు-2027 లోగో, ట్యాగ్‌లైన్ పోటీలు
24-11-2026 12:22

గోదావరి పుష్కరాలు-2027 లోగో, ట్యాగ్‌లైన్ పోటీలను హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ... గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఈ మేరకు నిర్వహిస్తున్న పోటీల విజేతల్లో మొదటి బహుమతికి లక్ష రూపాయలు, రెండో బహుమతికి 50 వేల రూపాయలు, 3వ బహుమతికి 25 వేల రూపాయలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు ఈ నెల 30వ తేదీలోపు డిజైన్లను godavaripushkaralutg@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు.
xPress24, Hyderabad, November 24,