ఆంధ్రప్రదేశ్
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కేంద్ర బృందం పరిశీలన
22-10-2026 09:32

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కేంద్ర అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో బుధవారం పర్యటించింది. భారత అంతర్గత జలమార్గాల అధికార సంస్థ డైరెక్టర్ మురుగేష్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందంతో పాటు రాష్ట్రానికి చెందిన రెండు అధ్యయన బృందాలు పుష్కర ఘాట్‌ను పరిశీలించాయి. అనంతరం బోటులో గోదావరి నదిలో ప్రయాణిస్తూ తీరం వెంబడి ఉన్న ఘాట్లు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, కొత్త ఘాట్ల నిర్మాణ ప్రతిపాదనలను పరిశీలించారు.
xPress24, Rajamahendravaram, October 22,