తెలంగాణ
గిరిజనుల సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు.. తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి: జాటోతు హుస్సేన్ నాయక్
30-10-2026 17:13

గిరిజనుల సమస్యల పరిష్కారంలో జాప్యం వహిస్తే తగదని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన నాయక్ తండాల్లో మౌలిక వసతులు, ఇళ్లు, తాగునీరు కల్పించి సంక్షేమ పథకాలు అందేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
xPress24, HYDERABAD, October 30,