xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నంసూర్యాపేట జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలుపెద్దపల్లి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులువారణాసి, ప్రయాగ్‌రాజ్‌ లో భక్తజన సందోహంగొప్ప పోరాట యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌- ప్రధాని మోదీరేపటి నుంచి హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిచొరబాటుదారుల ఓట్లను రక్షించాలని కోరడం లేదు- మంత్రి పొన్నం
ఆంధ్రప్రదేశ్

గురునానక్ దేవ్ జయంతి

24-11-2026 12:14
గురునానక్ దేవ్ జయంతి
సిక్కు మత స్థాపకుడు, తొలి గురువు గురునానక్ దేవ్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఈరోజు జరుపుకుంటున్నారు. 1469లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని తల్వండి ప్రాంతంలో జన్మించిన గురునానక్ చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. భగవంతుడు ఒక్కడేనని, మానవులంతా సమానమేనని బోధించారు. కులమత భేదాలకు అతీతంగా మానవత్వం, సేవాభావం, సత్యనిష్ఠతో జీవించాలని ప్రబోధించారు. జీవితాంతం సమాజంలో సమానత్వం, సోదరభావం కోసం కృషి చేసిన గురునానక్ 1539లో కర్తార్‌పూర్‌లో తుది శ్వాస విడిచారు.
xPress24, Amaravathi, November 24, సిక్కు మత స్థాపకుడు, తొలి గురువు గురునానక్ దేవ్ జయంతిని  దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఈరోజు జరుపుకుంటున్నారు. 1469లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని తల్వండి ప్రాంతంలో జన్మించిన గురునానక్ చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. భగవంతుడు ఒక్కడేనని, మానవులంతా సమానమేనని బోధించారు. కులమత భేదాలకు అతీతంగా మానవత్వం, సేవాభావం, సత్యనిష్ఠతో జీవించాలని ప్రబోధించారు. జీవితాంతం సమాజంలో సమానత్వం, సోదరభావం కోసం కృషి చేసిన గురునానక్ 1539లో కర్తార్‌పూర్‌లో తుది శ్వాస విడిచారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.