xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలుభారత్‌లో పెరుగుతున్న చీతాల సంతతి.. కూనోలో తొమ్మిది కొత్త చీతా పిల్లల జననం దేశంలో 62కు చేరిన చీతాల సంఖ్య.. భారత్‌లోనే జన్మించిన 43 చీతాలుభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీబీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ. 1,300 కోట్ల ఆస్తుల విక్రయానికి కసరత్తుఆడబిడ్డల కోసం 'తెలంగాణ రుద్రమసేన' ప్రారంభించిన కవితఅచ్చంపేట భారీ బహిరంగ సభలో తెలంగాణ నీళ్లను జగన్‌కు తాకట్టు పెట్టింది కేసీఆరేనని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేటలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.
జాతీయం

గోవాలో 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

27-11-2026 09:36
గోవాలో 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం
గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ప్రముఖ సినీ దర్శకులు, నటీనటులతో చర్చలు, ప్రత్యేక చిత్ర ప్రదర్శనలతో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ప్రధాన ఆకర్షణగా ఫర్హాన్ అక్తర్, అశుతోష్ గోవారికర్, మధుర్ భండార్కర్ పాల్గొనే 'ది లెజెండరీ 25' ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. 2001లో విడుదలైన దిల్ చాహ్తా హై, లగాన్, చాందినీ బార్ చిత్రాల ప్రస్థానం, ప్రభావంపై వారు చర్చించనున్నారు. అలాగే తమిళ దర్శకులు కార్తీక్ సుబ్బరాజ్‌తో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించనున్నారు. అలాగే దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో రూపొందిన పంచాయత్ వెబ్‌సిరీస్ ఐదో సీజన్ తొలి ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.. మరో రెండు రోజుల్లో ముగియనున్న ఈ చలనచిత్రోత్సవం ముగియనుంది.
xPress24, Panaji, November 27, గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ప్రముఖ సినీ దర్శకులు, నటీనటులతో చర్చలు, ప్రత్యేక చిత్ర ప్రదర్శనలతో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు  ప్రధాన ఆకర్షణగా ఫర్హాన్ అక్తర్, అశుతోష్ గోవారికర్, మధుర్ భండార్కర్ పాల్గొనే 'ది లెజెండరీ 25' ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. 2001లో విడుదలైన దిల్ చాహ్తా హై, లగాన్, చాందినీ బార్ చిత్రాల ప్రస్థానం, ప్రభావంపై వారు చర్చించనున్నారు. అలాగే తమిళ దర్శకులు కార్తీక్ సుబ్బరాజ్‌తో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించనున్నారు. అలాగే దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో రూపొందిన పంచాయత్ వెబ్‌సిరీస్ ఐదో సీజన్ తొలి ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.. మరో రెండు రోజుల్లో ముగియనున్న ఈ చలనచిత్రోత్సవం  ముగియనుంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.