xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
అంతర్జాతీయం

గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్

19-11-2026 10:20
గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్
గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్
XPress24 Jangareddygudem 19-11-2026 గాజాపై బాంబులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ తాజాగా గ్రౌండ్ ఆపరేషన్ లాంచ్ చేసింది. హమాస్ పరిధిలోని సెంట్రల్ గాజాలో టెర్రర్ టన్నెల్స్‌ను ధ్వంసం చేసేందుకు బలగాలను రంగంలోకి దింపింది. IDF దళాలకు ముప్పు ఉండటం వల్లే యెల్లో లైన్ దాటుతున్నట్లు పేర్కొంది. 2025 OCTలో సీజ్‌ఫైర్ ప్రకటన టైమ్‌లో ఇరు పక్షాలకు హద్దుగా ఈ యెల్లో లైన్ అమలులోకి వచ్చింది. కానీ సీజ్‌ఫైర్ తర్వాత ఇజ్రాయెల్ పలుమార్లు వైమానిక దాడులు చేపట్టింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.