xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

చక్రస్నానంతో ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు

21-10-2026 09:21
చక్రస్నానంతో ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమలలో సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు జరిగిన చక్రస్నానంతో ముగిశాయి. శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు పవిత్ర స్నానం చేయించగా.. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున స్వామివారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మరో వైపు విజయదశమి సందర్భంగా తిరుపతి గంగమ్మ తల్లి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, ఆలయ ఆవరణలో మహాపూర్ణాహుతి నిర్వహించారు.
xPress24, Tirupathi, October 20, తిరుమలలో సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు జరిగిన చక్రస్నానంతో ముగిశాయి. శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు పవిత్ర స్నానం చేయించగా.. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున స్వామివారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మరో వైపు విజయదశమి సందర్భంగా తిరుపతి గంగమ్మ తల్లి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, ఆలయ ఆవరణలో మహాపూర్ణాహుతి నిర్వహించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.