xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణకరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణ
ఆంధ్రప్రదేశ్

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి

10-11-2026 10:19
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి
తెలుగు భాషా సాహిత్యానికి విశేష సేవలందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి ఈ రోజు.1798 నవంబర్ 10న కోల్‌కతాలో జన్మించిన బ్రౌన్.. తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన ఆంగ్లేయ అధికారిగా గుర్తింపు పొందారు. తొలి తెలుగు శబ్దకోశాన్ని ప్రచురించిన ఆయనను తెలుగు ప్రజలు ఆంధ్ర భాషోద్ధారకుడిగా గౌరవిస్తారు. మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగంలో చేరిన ఆయన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కోదండరామ పంతులు వద్ద తెలుగు భాష నేర్చుకున్నారు. 1820లో కడపలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రౌన్.. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 1826లో తిరిగి కడపకు చేరుకుని అక్కడే స్థిరపడి వేమన పద్యాలను వెలుగులోకి తెచ్చారు. తెలుగు భాషా సాహిత్య పరిరక్షణ, అభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1884 డిసెంబర్ 12న తుదిశ్వాస విడిచారు.
xPress24, Kadapa, November 10, తెలుగు భాషా సాహిత్యానికి విశేష సేవలందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి ఈ రోజు.1798 నవంబర్ 10న కోల్‌కతాలో జన్మించిన బ్రౌన్.. తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన ఆంగ్లేయ అధికారిగా గుర్తింపు పొందారు. తొలి తెలుగు శబ్దకోశాన్ని ప్రచురించిన ఆయనను తెలుగు ప్రజలు ఆంధ్ర భాషోద్ధారకుడిగా గౌరవిస్తారు.  మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగంలో చేరిన ఆయన  ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కోదండరామ పంతులు వద్ద తెలుగు భాష నేర్చుకున్నారు. 1820లో కడపలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రౌన్.. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 1826లో తిరిగి కడపకు చేరుకుని అక్కడే స్థిరపడి వేమన పద్యాలను వెలుగులోకి తెచ్చారు. తెలుగు భాషా సాహిత్య పరిరక్షణ, అభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1884 డిసెంబర్ 12న తుదిశ్వాస విడిచారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.