ఆంధ్రప్రదేశ్
చివరి రోజుకు చేరుకున్న దసరా ఉత్సవాలు
21-10-2026 09:25

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ కనక దుర్గమ్మ వారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా సెలవులు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
xPress24, Vijayawada, October 20,