xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ26న తిరుమలలో పౌర్ణమి గరుడసేవరాజమహేంద్రవరంలో ప్రత్యేక శిబిరంకృష్ణా జిల్లాలో 197 నామినేషన్లుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో పేలుడుమాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమంరొమ్ము క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ
ప్రాంతీయం

జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం సాధారణ ఎన్నికలు-2026 మీ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకోండి (Know Your Polling Station)

24-10-2026 10:25
జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం సాధారణ ఎన్నికలు-2026 మీ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకోండి (Know Your Polling Station)
జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం సాధారణ ఎన్నికలు-2026 మీ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకోండి (Know Your Polling Station)
xPress24, Jangareddygudem, 24-Oct-2026 జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలను ముందుగానే తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పించింది. ఓటర్లు కింది లింక్ ద్వారా తమ పోలింగ్ కేంద్రం వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు: 🔗 https://sec-ems.ap.gov.in/apsec/getKnowYourPSGPDetails తెలుసుకునే విధానం: పై లింక్‌ను మొబైల్ లేదా కంప్యూటర్‌లో ఓపెన్ చేయాలి. అడిగిన వివరాలను (ఓటరు వివరాలు ) నమోదు చేయాలి. మీ పోలింగ్ కేంద్రం పేరు, చిరునామా తెరపై కనిపిస్తాయి. కావున జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ఓటర్లందరూ ఎన్నికల రోజుకు ముందే తమ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకుని, ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారికి కూడా తెలియజేయాలని విజ్ఞప్తి. ఇట్లు కమిషనర్ జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.