తెలంగాణ
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆజాద్‌కు ఘన నివాళులు
12-11-2026 10:00

భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ని పురస్కరించుకొని, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు.
xPress24, HYDERABAD, November 11,