జాతీయం
జాతీయపత్రికా దినోత్సవం
16-11-2026 14:29

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ, ప్రజల సమస్యల్ని సమాజానికి తెలియజేస్తున్న పత్రికా రంగానికి గుర్తింపుగా ప్రతి ఏడాది నవంబరు 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భారత ప్రెస్ కౌన్సిల్ 1966 నవంబరు 16న తన కార్యకలాపాలను ప్రారంభించిన సందర్భంగా నవంబరు 16న జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం, జర్నలిజంలో నైతిక విలువలను పెంపొందించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం.ఈ ఏడాది ‘జర్నలిజం: ప్రజాకర్షకమా? బాధ్యతాయుతమా?’ అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
xPress24, New Delhi, November 16,