ఆంధ్రప్రదేశ్
జనగణన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది : రెవెన్యూ అధికారి మలోల
16-11-2026 14:51

జనగణన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని జనగణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోల అధికారులకు సూచించారు. అనంతపురంలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన జనాభా గణన రెండో దశ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధికారులకు జనగణన ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇతర క్షేత్రస్థాయి జనగణన అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. జనగణనకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితత్వంతో సేకరించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
xPress24, Anantapuram, November 16,