తెలంగాణ
జనగామలో తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 32 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
02-11-2026 15:10

జిల్లాలోని ఎనిమిది తెలంగాణ మోడల్ పాఠశాలలో 32 ఔట్ సోర్సింగ్ పోస్ట్ లను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు, ఆర్ట్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
xPress24, HYDERABAD, November 2,