xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేకృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఈ నెల 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవానీ మండల దీక్షలు – 2026ఏపీఎండీసీని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబుజంగారెడ్డిగూడెంలో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి!శబరిమల భక్తులకు శుభవార్త, 64 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు

20-11-2026 11:29
జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 28 జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు శుక్రవారం పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో జిల్లా ప్రజా పరిషత్‌ల తొలి సమావేశాలు నిర్వహించి, మధ్యాహ్నం 3 గంటలకు ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్లను ఎన్నుకుంటారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో నిన్న నిర్వహించిన 600 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 600 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయిందన్నారు. వివిధ కారణాలతో వాయిదా పడ్డ 59 మండల ప్రజా పరిషత్‌లలో ఎన్నికలను శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
xPress24, Amaravati, November 20, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 28 జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు  శుక్రవారం పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో  జిల్లా ప్రజా పరిషత్‌ల తొలి సమావేశాలు నిర్వహించి, మధ్యాహ్నం 3 గంటలకు ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్లను ఎన్నుకుంటారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో నిన్న నిర్వహించిన 600 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా,  600 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయిందన్నారు. వివిధ కారణాలతో వాయిదా పడ్డ  59 మండల ప్రజా పరిషత్‌లలో  ఎన్నికలను శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.