xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయంపాడేరులో అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపుఫిర్యాదుల పరిష్కారంపై ప్రజాభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్, వాట్సాప్ సౌకర్యాలునాగులచవితి సందర్భంగా ఆలయాలు, నాగపుట్టల వద్ద భక్తుల సందడిఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్‌.. 70 వాహనాలు సీజ్మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందం పరిశీలనప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
ప్రాంతీయం

జీలుగుమిల్లి మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి

13-11-2026 11:00
జీలుగుమిల్లి మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి
జీలుగుమిల్లి మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి
XPress24 Jangareddygudem 13-11-2026 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నుంచి జీలుగుమిల్లి అటవీ ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించింది. రాచన్నగూడెం అటవీ ప్రాంత సమీపంలో ఓ ఎద్దును వేటాడి చంపినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లెలగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిసింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.