జాతీయం
టెక్నాలజీ స్కోర్‌బోర్డు
04-11-2026 11:28

పరిశోధన, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ హెచ్. పురుషోత్తం కోరారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ నిర్వహించిన ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ స్కోర్‌బోర్డు ప్రారంభోత్సవంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల సైన్స్ అండ్ టెక్నాలజీ స్కోర్‌బోర్డులో గ్లోబల్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌లను చేర్చాలని సూచించారు. పరిశోధనా సంస్థలను బలోపేతం చేయడంతోపాటు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. పరిశోధన ఫలితాలను ఆచరణలోకి తీసుకురావడం ద్వారా సాంకేతిక అభివృద్ధికి మరింత చేయూత లభిస్తుందని పురుషోత్తం పేర్కొన్నారు.
xPress24, New Delhi, November 4,