ఆంధ్రప్రదేశ్
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకరణ
07-11-2026 10:19

టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
xPress24, Tirupati, November 6,
తిరుపతి జిల్లా | నవంబర్ 6, 2026
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ.. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, వారి సౌకర్యాలు, సంక్షేమానికి పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
బైట్: ముద్దాడ రవిచంద్ర, టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్