xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐకాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐ
ఆంధ్రప్రదేశ్

డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సుకు తిరుపతిలో ఏర్పాట్లు

16-11-2026 14:44
డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సుకు తిరుపతిలో ఏర్పాట్లు
తిరుపతిలో నిర్వహించనున్న అఖిల భారత డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరం, రేణిగుంట విమానాశ్రయం, ఏర్పేడులోని ఐఐటీ, ఐసర్, రేణిగుంటలోని కలినరీ ఇన్‌స్టిట్యూట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకు ఏర్పేడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఈ జాతీయ సదస్సు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోభాల్‌తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సదస్సుకు హాజరుకానున్నారు.
xPress24, Tirupati, November 16, తిరుపతిలో నిర్వహించనున్న అఖిల భారత డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సుకు  పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరం, రేణిగుంట విమానాశ్రయం, ఏర్పేడులోని ఐఐటీ, ఐసర్, రేణిగుంటలోని కలినరీ ఇన్‌స్టిట్యూట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకు ఏర్పేడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఈ జాతీయ సదస్సు జరగనుంది. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోభాల్‌తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సదస్సుకు హాజరుకానున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.