ఆంధ్రప్రదేశ్
తుపాను ప్రభావిత జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీకి ఓటీపీ నుంచి మినహాయింపు
30-10-2026 09:56

ఆంధ్రప్రదేశ్ లోని ఓర్నబ్ తుపాను ప్రభావిత 13 జిల్లాల్లో గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాకి ఓటీపీ ధృవీకరణ నుంచి కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ సమస్యలతో వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగదు చెల్లించి సిలిండర్లు పొందేందుకు కూడా అనుమతించారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా పంపిణీ సంస్థలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
xPress24, Amravati, October 30,