ఆంధ్రప్రదేశ్
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు
10-11-2026 10:16

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తుపాను ప్రభావం, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, పునరుద్ధరణ కార్యక్రమాలపై అమరావతిలో సోమవారం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సహాయక, పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.
xPress24, Amaravati, November 10,