xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
ఆంధ్రప్రదేశ్

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన

30-10-2026 09:57
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటిస్తారు. హెలికాప్టర్ ద్వారా మొగల్తూరు చేరుకోనున్న ముఖ్యమంత్రి, అక్కడి నుంచి నవరసపురం గ్రామంలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి, ఉద్యాన పంటలను పరిశీలించనున్నారు. అనంతరం రామన్నపాలెం, మాట్రేవు గ్రామాల్లోని తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులతో మాట్లాడతారు.కాగా డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వేట్లపాలెంలో ముఖ్యమంత్రి గురువారం పర్యటించి తుఫాను బాధిత రైతులతో మాట్లాడారు.
xPress24, Mogalturu, October 30, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  శుక్రవారం  పర్యటిస్తారు. హెలికాప్టర్ ద్వారా మొగల్తూరు చేరుకోనున్న ముఖ్యమంత్రి, అక్కడి నుంచి నవరసపురం గ్రామంలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి, ఉద్యాన పంటలను పరిశీలించనున్నారు. అనంతరం రామన్నపాలెం, మాట్రేవు గ్రామాల్లోని తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులతో మాట్లాడతారు.కాగా డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వేట్లపాలెంలో ముఖ్యమంత్రి  గురువారం  పర్యటించి తుఫాను బాధిత రైతులతో మాట్లాడారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.