xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు భారీగా వరద నీరుఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగింపు.. రూ.13,046 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఈ-క్రాప్ వెబ్‌సైట్, ఏపీఐఎంఎస్ ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలినీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
జాతీయం

తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్ష

29-10-2026 09:57
తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్ష
ఓర్నబ్‌ తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, చర్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం డివిజన్లలో సమగ్ర భద్రతా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. నిరంతర పర్యవేక్షణ, సమన్వయం, సత్వర నిర్ణయాల కోసం రైల్వే బోర్డు, జోనల్‌, డివిజనల్‌ స్థాయుల్లో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రయాణికుల భద్రతకు, రైల్వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదేశించారు.
xPress24, New Delhi, October 29, ఓర్నబ్‌ తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లు,  చర్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం  ద్వారా బుధవారం  సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం డివిజన్లలో సమగ్ర భద్రతా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. నిరంతర పర్యవేక్షణ, సమన్వయం, సత్వర నిర్ణయాల కోసం రైల్వే బోర్డు, జోనల్‌, డివిజనల్‌ స్థాయుల్లో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రయాణికుల భద్రతకు, రైల్వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.