xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
ఆంధ్రప్రదేశ్

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

29-10-2026 15:41
అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు.
xPress24, Amaravati, October 29, అమరావతి, 29 అక్టోబర్  2026 : అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని చేయ్యేరు గ్రామానికి ఆయన వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలను ముఖ్యమంత్రి ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టాన్ని సమీక్షించనున్నారు. అనంతరం వేట్లపాలెంలో తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. గచ్చకాయలపొర వద్ద ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లు, బాధితులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించనున్నారు. శిబిరంలో ఆశ్రయం పొందుతున్న తుఫాన్‌ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.