xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!
ఆంధ్రప్రదేశ్

తుఫానుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

24-10-2026 10:01
తుఫానుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న జలవనరుల శాఖ అధికారులతో తుఫాను సన్నద్ధత, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వచ్చే మంగళవారం తుఫాను ఏర్పడే అకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కాలువలపై సౌర విద్యుత్‌ ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. పోలవరం నిర్మాణంలో సాంకేతిక ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
xPress24, Amaravathi, October 24, బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న జలవనరుల శాఖ అధికారులతో తుఫాను సన్నద్ధత, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వచ్చే మంగళవారం తుఫాను ఏర్పడే అకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.  కాలువలపై సౌర విద్యుత్‌ ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. పోలవరం నిర్మాణంలో సాంకేతిక ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.