తెలంగాణ
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చలు
26-10-2026 09:19

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మహారాష్ట్రలోని ముంబైలో సోమవారం పర్యటిస్తారు. ఇందులో భాగంగా ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోని తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు ఖరారుపై మహారాష్ట్ర ముఖ్యమంతిర్ దేవేంద్ర ఫడ్ణవీస్తో ముఖ్యమంత్రి సమావేశమై చర్చలు జరపనున్నారు. రేవంత్ రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారుల బృందం కూడా చర్చల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల ఎత్తు, ప్రతిపాదిత 152 మీటర్ల ఎత్తుతో కలిగే ముంపు, నీటి తరలింపు అవకాశాలపై సాంకేతిక వివరాలను సమర్పించనున్నారని అధికారులు తెలిపారు.
xPress24, Hyderabad, October 26,