xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షమున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలిచార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధంహైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ డిసెంబరు 18 నుంచి 28 వరకు.. 320 పుస్తక ప్రదర్శన స్టాళ్లుఆర్‌ అండ్‌ బీ పనుల పురోగతి, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
ఆంధ్రప్రదేశ్

తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా రీపోలింగ్‌

02-11-2026 14:38
తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా రీపోలింగ్‌
తిరుపతి జిల్లాలో రీపోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.
xPress24, Tiripati, November 2, తిరుపతి, 02 నవంబర్  2026 : తిరుపతి జిల్లాలో రీపోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న రీపోలింగ్‌ ప్రక్రియను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివారం కొంతమంది వ్యక్తులు పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి రిగ్గింగ్‌కు పాల్పడటంతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని వెల్లడించారు. అయితే, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. నిన్న జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, అనుమానిత వ్యక్తులను పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోనే ఉంచుతున్నామని స్పష్టం చేశారు. బైట్: సుబ్బరాయుడు, ఎస్పీ

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.