xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలితుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ఉపరాష్ట్రపతి

27-10-2026 09:36
తిరుమలలో ఉపరాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న భారత ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం దర్శించుకోనున్నారు. కాగా సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. ముందుగా వరాహస్వామివారిని దర్శించుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో నిర్వహించిన పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గరుడసేవలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
xPress24, Tirumala, October 27, ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న  భారత ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్  తిరుచానూరు పద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం దర్శించుకోనున్నారు.  కాగా సోమవారం  సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. ముందుగా వరాహస్వామివారిని దర్శించుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో నిర్వహించిన పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గరుడసేవలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.  సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.