xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐకాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయినా హామీల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీశ్ రావుదేశంలో రికార్డు స్థాయిలో ఉద్యానవన పంటల ఉత్పత్తి: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ముంబయిలో ఎలక్ట్రిక్ ఆటో నడిపిన ప్రిన్స్ విలియమ్.. 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఫైనలిస్టులతో రాజ దంపతుల ముఖాముఖిONGC గ్యాస్ లీకేజీపై సీఎం ఆరాఉద్యోగ నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ సంస్కరణలు.. పరీక్ష ముగిసిన మూడు వారాల్లోపే తుది ఫలితాలుఢిల్లీలో 'పేలవ' స్థాయిలో గాలి నాణ్యత: సిరి ఫోర్ట్ వద్ద 341గా నమోదైన ఏక్యూఐ
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో శాసనసభాపతి, ఉప శాసనసభాపతి

16-11-2026 14:41
తిరుమలలో శాసనసభాపతి,  ఉప శాసనసభాపతి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు , ఉప శాసనసభాపతి రఘురామకృష్ణంరాజుతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల అయ్యన్నపాత్రుడు పాత్రికేయులతో మాట్లాడారు.ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.
xPress24, Tirumala, November 16, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు , ఉప శాసనసభాపతి రఘురామకృష్ణంరాజుతో కలిసి సోమవారం  దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి  టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల అయ్యన్నపాత్రుడు పాత్రికేయులతో మాట్లాడారు.ప్రజలు  సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరికీ  స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.