తెలంగాణ
తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం 35వ ఆవిర్భావ దినోత్సవం - శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
24-10-2026 09:46

తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 67 కీలక సంస్థలకు భద్రత కల్పిస్తూ ప్రగతిలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజల్లో భరోసా కల్పించాలని, సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 23,