xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరందేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా ఘనంగా ధన్‌తేరస్: ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలుపచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం పొడిగింపు: తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలబాణాసంచా విక్రయాలకు భద్రతా నిబంధనలు తప్పనిసరి: హైదరాబాద్ అగ్నిమాపక శాఖరైల్వే పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ శిబిరం
తెలంగాణ

తెలంగాణలో అంతరిక్ష వ్యర్థాల తొలగింపు కేంద్రం

06-11-2026 14:35
తెలంగాణలో  అంతరిక్ష వ్యర్థాల తొలగింపు కేంద్రం
దేశంలోనే తొలి ప్రైవేటు సమగ్ర అంతరిక్ష వ్యర్థాల తొలగింపు కేంద్రం తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నానక్‌రాంగూడలో ఏర్పాటు చేసిన ‘బేస్‌-1’ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ దృశ్యమాధ్యమం విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో ఈ తరహా సదుపాయాలతో ఏర్పాటైన ఆరో కేంద్రంగా బేస్‌-1 గుర్తింపు పొందిందని అన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..అంతరిక్ష ఆవిష్కరణలకు హైదరాబాద్ దేశంలోనే కీలక కేంద్రంగా ఎదుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు.
xPress24, Hyderabad, November 6, దేశంలోనే తొలి ప్రైవేటు సమగ్ర అంతరిక్ష వ్యర్థాల తొలగింపు కేంద్రం తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నానక్‌రాంగూడలో ఏర్పాటు చేసిన ‘బేస్‌-1’ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు గురువారం   ప్రారంభించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ దృశ్యమాధ్యమం విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ,  ప్రపంచంలో ఈ తరహా సదుపాయాలతో ఏర్పాటైన ఆరో కేంద్రంగా బేస్‌-1 గుర్తింపు పొందిందని అన్నారు. అనంతరం  మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..అంతరిక్ష ఆవిష్కరణలకు హైదరాబాద్ దేశంలోనే కీలక కేంద్రంగా ఎదుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.