xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపువైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ అసత్య ప్రచారాలు: రామచందర్ రావురైతును రారాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పం: బండి సంజయ్'ఇండి' కూటమి ర్యాలీ వాయిదా వేయాలి: వ్యాపారుల విజ్ఞప్తికాకినాడ జిల్లాలో తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువు పొడిగింపుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడా పోటీలు

30-10-2026 10:03
తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడా పోటీలు
తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా సూచించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమై, క్రీడల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం చర్చించారు. క్రీడా వేదికలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కేంద్ర క్రీడల శాఖతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషితో ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కేంద్రమంత్రి దిశానిర్దేశం చేశారు.
xPress24, New Delhi, October 30, తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణకు అన్ని  ఏర్పాట్లు చేయాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా సూచించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమై, క్రీడల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం  చర్చించారు. క్రీడా వేదికలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కేంద్ర క్రీడల శాఖతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషితో ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కేంద్రమంత్రి  దిశానిర్దేశం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.