xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణకరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. ఈనెల 18న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాకహైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాహుల్ గాంధీకి ఆహ్వానం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీసోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ విమర్శలు: ఎమర్జెన్సీని సమర్థించే యత్నమని ఆరోపణతండ్రి పేరు తప్పనిసరి నిబంధనకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలిజనగణన రెండో దశ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డిమెడికో-లీగల్ విధానాలపై వైద్యులు, పోలీసు అధికారులకు శిక్షణ
క్రీడలు

త్వరలో ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్

10-11-2026 10:12
త్వరలో ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్
మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించి, ప్రతిభావంతులైన క్రీడాకారిణులను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని విజ్జీ క్రీడా మైదానం ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు త్వరలో ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని వెల్లడించారు. మహిళా క్రీడాకారిణులకు అవకాశాలు కల్పిస్తూ, క్రికెట్‌లో వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.
xPress24, Vizainagaram, November 10, మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించి, ప్రతిభావంతులైన క్రీడాకారిణులను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారిణులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని విజ్జీ క్రీడా మైదానం ప్రాంగణంలో  నిర్వహించిన జిల్లా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఆయన  పాల్గొని స్టేడియంలో  చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సోమవారం  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు త్వరలో ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని వెల్లడించారు.  మహిళా క్రీడాకారిణులకు  అవకాశాలు కల్పిస్తూ, క్రికెట్‌లో వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్  కృషి చేస్తుందని  తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.