xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలితుపాను నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికప్రభావిత గ్రామాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం : పవన్‌ కళ్యాణ్‌తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి సమీక్షఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులుప్రగతి ప్రాజెక్టులపై సీఎస్‌లతో ప్రధానమంత్రి సమీక్షఅవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఆంధ్రప్రదేశ్

దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు

27-10-2026 09:43
దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
అర్నబ్ తుపాను నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు దక్షిణ కోస్తా రైల్వే తెలిపింది. ఈ మేరకు జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ నాలుగు డివిజన్ల అధికారులతో సమీక్ష నిర్వహించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, సిగ్నలింగ్ వ్యవస్థలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జోనల్, డివిజనల్ కార్యాలయాల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు సహాయ కేంద్రాలు, రైళ్లు రద్దయితే టికెట్ల వాపసు కోసం అదనపు కౌంటర్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రయాణికులు రైళ్లకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. కాగా తుపాను ప్రభావంతో ఈ రోజు, రేపు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది.
xPress24, Visakhapatanam, October 27, అర్నబ్ తుపాను నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు దక్షిణ కోస్తా రైల్వే తెలిపింది. ఈ మేరకు జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ నాలుగు డివిజన్ల అధికారులతో   సమీక్ష నిర్వహించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, సిగ్నలింగ్ వ్యవస్థలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జోనల్, డివిజనల్ కార్యాలయాల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు సహాయ కేంద్రాలు, రైళ్లు రద్దయితే టికెట్ల వాపసు కోసం అదనపు కౌంటర్లు సిద్ధం చేస్తున్నామన్నారు.  ప్రయాణికులు రైళ్లకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. కాగా తుపాను ప్రభావంతో  ఈ రోజు, రేపు  పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే  ప్రకటించింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.