xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు

21-10-2026 09:27
దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
దసరాతో పాటుగా దీపావళి సందర్భంగా ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్, ప్రధాన ప్రజాసంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ.. 135 రైళ్లుకు అదనపు బోగీలు జోడించినట్లు వెల్లడించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ‘రైల్ వన్ యాప్’ వినియోగించాలని సూచించారు.
xPress24, Amaravathi, October 20, దసరాతో పాటుగా దీపావళి సందర్భంగా ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్, ప్రధాన ప్రజాసంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ..  135 రైళ్లుకు అదనపు బోగీలు జోడించినట్లు వెల్లడించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ‘రైల్ వన్ యాప్’ వినియోగించాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.