xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులువిద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతంసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ నివాళులర్పించిన పలువురు ప్రముఖులుసర్దార్‌ వల్లబ్ భాయ్‌ పటేల్‌ కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసర్దార్ వల్లభభాయ్ పటేల్ నేటి యువతకు ఎంతో ఆదర్శం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహరెండు రోజుల పాటు మహారాష్ట్ర, హర్యానాలలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపీఎం కిసాన్ నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆంధ్రప్రదేశ్

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి

31-10-2026 11:54
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి
ఓర్నాబ్ తుపాను ముప్పును ముందుగానే పసిగట్టి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు డి.పురందేశ్వరి తెలిపారు. జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలోని పొలమూరు, పందలపాక గ్రామాల్లో తుఫాన్ వల్ల నీట మునిగిన పంట పొలాలను స్థానిక శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తుపాను కారణంగా 110 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 5 వేల మందిని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
xPress24, Polamuru, October 31, ఓర్నాబ్ తుపాను ముప్పును ముందుగానే పసిగట్టి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు డి.పురందేశ్వరి తెలిపారు. జిల్లాలోని  అనపర్తి నియోజకవర్గంలోని పొలమూరు, పందలపాక గ్రామాల్లో తుఫాన్ వల్ల నీట మునిగిన పంట పొలాలను స్థానిక శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తుపాను కారణంగా 110 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 5 వేల మందిని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.