ఆంధ్రప్రదేశ్
దేవరగట్టులో బన్నీ ఉత్సవం
22-10-2026 09:20

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా మాళ మల్లేశ్వరస్వామికి బన్నీ ఉత్సవాన్ని గతరాత్రి నిర్వహించారు. మాళ మల్లేశ్వరస్వామికి మల్లమ్మతో కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించిన కర్రల సమరంలో 60 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. ఒకరు మృతి చెందారని, క్షతగాత్రులను స్థానిక ఆలూరు, ఆదోని ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
xPress24, Devaragattu, October 22,