xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!క్యూర్‌ పరిధిలో లోటు వర్షపాతంపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశంఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి పి.వి.సింధు.. చైనీస్ తైపీ ప్లేయర్‌పై ఘనవిజయం!మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ బృందం.మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా!తుమ్మిడిహెట్టి నిర్మాణానికి నివేదికలు సిద్ధం చేయండి.. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష!
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఆవిష్కర్తల సమ్మేళనం

24-10-2026 09:54
నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఆవిష్కర్తల సమ్మేళనం
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈ రోజు నుంచి రెండు రోజులపాటు రాష్ట్ర స్థాయి ఆవిష్కర్తల సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. విద్యార్థులు తమ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. విశ్వవిద్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు.
xPress24, Ananthapuram, October 24, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈ రోజు నుంచి రెండు రోజులపాటు రాష్ట్ర స్థాయి ఆవిష్కర్తల సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. విద్యార్థులు తమ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. విశ్వవిద్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.