xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఅంతర్జాతీయ క్రీడా వేదికపై అల్లూరి జిల్లా యువతి ప్రతిభఆకస్మిక దాడుల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ఆదిలాబాద్ ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుకోహెడ ఫ్రూట్ మార్కెట్ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి సిఐఐ భాగస్వామ్య సదస్సు

12-11-2026 10:21
నేటి నుంచి సిఐఐ భాగస్వామ్య సదస్సు
విశాఖ వేదికగా రెండు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ‘నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ – ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్’ అనే థీమ్‌తో ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు హాజరవుతున్నారు. 16 మంది విదేశీ మంత్రులు, 40 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. ముఖ్య అతిథులుగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారు.13వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛ ఇంధనం వంటి ఆరు కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ సదస్సుకు సమాంతరంగా ఎపి ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్-2026 కూడా నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యంపై ప్రత్యేకంగా చర్చిస్తారు.
xPress24, Amaravathi, November 12, విశాఖ వేదికగా రెండు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ‘నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ – ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్’ అనే థీమ్‌తో ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు హాజరవుతున్నారు. 16 మంది విదేశీ మంత్రులు, 40 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. ముఖ్య అతిథులుగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారు.13వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛ ఇంధనం వంటి ఆరు కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ సదస్సుకు సమాంతరంగా ఎపి ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్-2026 కూడా నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యంపై ప్రత్యేకంగా చర్చిస్తారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.