xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌తెలంగాణలో పత్తి కొనుగోలుకు చర్యలుదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలక్షపతి దీదీలకు ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ వ్యాపారాలపై అవగాహనఎన్నికల వ్యయాలపై నిరంతర పర్యవేక్షణరైల్వే స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమంఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్‌
తెలంగాణ

నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

22-10-2026 10:57
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్‌లో పర్యటించనున్నారు. స్థానిక నాయకులతో కలిసి ముఖ్యమంత్రి దసరా వేడుకల్లో పాల్గొంటారు.
xPress24, Kodangal, October 22, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు కొడంగల్‌లో పర్యటించనున్నారు. కొడంగల్‌లో స్థానికులు, ముఖ్య నాయకులతో కలిసి సీఎం దసరా వేడుకలు జరుపుకుంటారు. సాయంత్రం కొడంగల్ నుండి బయలుదేరి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి దసరా పండుగను ఇటీవల స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జరుపుకున్నారు.

🎥 వీడియో

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.