ఆంధ్రప్రదేశ్
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
24-10-2026 10:03

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు దిల్లీలో పర్యటించనున్నారు. దేశ రాజధానిలోని జన్పథ్లో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుంటారని, రాత్రికి ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.
xPress24, Amaravathi, October 24,