xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
తెలంగాణ

నేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన

26-10-2026 09:30
నేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌తో ఈరోజు భేటీ కానున్నారు. ప్రాణహిత నదిపై నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, ముంపు అంచనాలు అంతర్రాష్ట్ర సాగునీటి క్లియరెన్స్‌లపై ఇరువురు చర్చించనున్నారు.
xPress24, Hyderabad, October 26, నేడు ముంబయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో సీఎం భేటీ కానున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్, ఉన్నతాధికారులు భేటీ కానున్నారు.  ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, ముంపు అంచనాలు మరియు అంతర్రాష్ట్ర సాగునీటి క్లియరెన్స్‌లపై ఇరువురు చర్చించనున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.