xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలుఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
విద్య

నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత

29-09-2026 09:51
నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత
దేశంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన "ది కాన్‌క్లేవ్ 2026" కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
xPress24, New Delhi, September 29, దేశంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో  ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన "ది కాన్‌క్లేవ్ 2026" కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలో  ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి   నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.