ఆంధ్రప్రదేశ్
నంది చలనచిత్ర అవార్డులు
27-11-2026 09:39

తెలుగు సినిమాలలో 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన నంది చలనచిత్ర అవార్డుల ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రాలతో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డుల విజేతలను ఈ కమిటీ ఎంపిక చేయనుంది. ప్రముఖ సినీ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావును జ్యూరీ కమిటీ చైర్మన్గా నియమించింది. ఈ మేరకు నంది అవార్డుల ఎంపిక జ్యూరీ కమిటీని నియమిస్తూ నవంబర్ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
xPress24, Amaravati, November 27,