xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనేబాపట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్సామాన్య ప్రజల గొంతుకకు రాజ్యాంగం వేదికరాజ్యాంగ విలువలపై యువతకు అవగాహన కల్పించాలిరాజ్యాంగ విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజినేడే ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీశ్రీలంకతో సెమీఫైనల్ - కళ్లన్నీ వైభవ్ పైనే
ఆంధ్రప్రదేశ్

నదీ జలాల విషయంలో BRS తప్పుడు ప్రచారం

24-11-2026 12:24
నదీ జలాల విషయంలో BRS తప్పుడు ప్రచారం
నదీ జలాల విషయంలో భారత్ రాష్ట్ర సమితి - బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2022లోనే అప్పటి ఏపీ ప్రభుత్వం పల్నాడు వాటర్ గ్రిడ్‌కు జీవో ఇచ్చిందని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై స్పందించలేదని అన్నారు.
xPress24, Hyderabad, November 24, నదీ జలాల విషయంలో భారత్ రాష్ట్ర సమితి - బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.  2022లోనే అప్పటి ఏపీ ప్రభుత్వం పల్నాడు వాటర్ గ్రిడ్‌కు జీవో ఇచ్చిందని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై స్పందించలేదని అన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.