xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
అయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డిఅయోడైజ్డ్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యంఏలూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవంపోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయంబ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలిxPress24 వెబ్ పోర్టల్ ని అధికారకంగా ప్రారంభించిన శ్రీ దాసరి శ్యామ్ చంద్ర శేషు , శ్రీ పొల్నాటి బాబ్జి మరియు శ్రీ కుక్కల మాధవరావు .పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ఏర్పాట్లపై సబ్‌ కలెక్టర్ అసంతృప్తి

21-10-2026 16:25
నామినేషన్ల ఏర్పాట్లపై సబ్‌ కలెక్టర్ అసంతృప్తి
నూజివీడు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లపై సబ్‌ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
xPress24, Eluru, October 21, నూజివీడు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లపై సబ్‌ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం కేవలం మూడు కౌంటర్లను ఇరుకైన గదుల్లో ఏర్పాటు చేయడంపై రిటర్నింగ్ అధికారి రవికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకల్లా నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాల్సి ఉండగా, 11 గంటల తర్వాత కూడా ఏర్పాట్లు కొనసాగించడంపై సబ్‌ కలెక్టర్ ప్రశ్నించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణమే తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.