క్రీడలు
న్యూజిలాండ్ తో రెండో టీ20
24-10-2026 14:55

జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టుతో వడోదర వేదికగా నిన్న జరిగిన తొలి వన్డేలో భారత్ మహిళల జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 49.5 ఓవర్లలో 197 పరుగులు చేసింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 27.1 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. మరో వైపు న్యూజిలాండ్ వేదికగా భారత్ పురుషుల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ తో రెండో టీ20లో తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించి న్యూజిలాండ్ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 41 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది.
xPress24, AMARAVATHI, October 24,