ఆంధ్రప్రదేశ్
నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. తప్పులుంటే సవరించుకోవాలని సూచన
02-11-2026 15:10

ఈనెల 28న జరగనున్న నవోదయ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదలైనట్లు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ రేపాలకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ను ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని అందులో ఏమైనా తప్పులు ఉటే వెంటనే హాల్ టికెట్ లో ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు పంపించాలని, పరీక్షకు వెళ్లే లోపు హాల్ టికెట్ సవరణ పూర్తి చేసుకోవాలని సూచించారు.
xPress24, HYDERABAD, November 2,