ఆంధ్రప్రదేశ్
నషా ముక్త్ యువ తిరుపతి
26-11-2026 12:05

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ‘నషా ముక్త్ యువ’ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారిణి ఎల్. సంకీర్తనా చవన్ తెలిపారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.రాజ్యాంగ దినోత్సవ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆకాశవాణితో తెలిపారు.
xPress24, Tirupati, November 26,